Education

ఎడ్యుకేషన్

ఇది మన దేశము 

ఎడ్యుకేషన్ అన్నది పిల్లల భావిషిత కానీ, దేశ భవిషత్ కానీ ,చాలా చాలా అవసరము అయితే ఎలాంటి విద్య అవసరము అన్నది ఇక్కడ చేర్చనీయ మైనది .ఎలానూ, ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్పులు జరిగిన సందర్భముగా ఆ మార్పులు ఎలా ఉండాలి అన్నది ఒక్కసారి దీనికి సంభందించిన వారు ద్రుష్టి పెట్టి ఇంకా ఏమైనా మారుప్లులు చెర్పులు అవసరమా .ఆలోచన చేయవలిసిన సమయము ఇదే .

ఇది న వక్తిగత ఆలోచన మాత్రమే 

 

ముందుగా సిలబస్ లోనే మార్పులు చేయవలిసి ఉంటుంది.ఇది నా వక్తిగత ఆలోచన మాత్రమే .

దీనికి సంబంధించి ఈమధ్య ఎక్కువగా న్యూస్ వస్తుంది. అందుచే నా ఆలోచన లు బయట పెడుతున్నాను

దీనికి సంధించిన వారు ఏవైరైనాను ,ఇంకా మంచి మంచి ఆలోచనలు తో మనము ముందు కు తీసుకు రాగలిగితే రేపటి భవిషత్ బాగుంటుంది .

ఈ విద్య సంవ //రం నుండి మార్పులు జరుగు తున్నయి గాబట్టి ఈ ఫీల్డ్ లో ఉన్నవారు ,రేపటి భరత్ యొక్క భావిషిత్ మనము ఇచ్చే శిక్షణ పైనే ఉంది .మనము ఏమి నేర్పితే అదే పలుకుతారు . అందుచేత స్టూడెంట్స్ కాదు విద్య వ్యవస్థ మారాలంటే ,మనము నెరిపే విద్య ఏమిటి అన్నది ఇది ఎంతవరకూ వాళ్ళు ఆలోచించ గలుగు తున్నారు .మనకు స్వంతత్రము పొందిన తరువాత కూడా ఇన్నాళికి కూడా సమాజములో మార్పు తెచ్చే మూల సూత్రము విద్య వ్వవస్థ

పేదరికము మన ఆలోచనల నుండి తొలిగించాలి.

 

పేదరికము అన్నది ఒక కుటుంబములో లేక ఒకదేశము లో సం // రాల తరబడి ఒకేలా ఉండదు .పిల్లలు పెద్ద అయ్యేవరకూ ఒకలా ఉంటుంది.ఆ పిల్లలు ప్రయోజకులు అయిన తరువాత ఒకలా ఉంటుంది అన్నది నా అభిప్రాయం. రాష్ట్రాలు వేరైనను దేశము అంతా ఒక్కటే .అన్నది మూల సూత్రము.ఏ రాష్ట్ర ప్రజలైన ఒక కుటుంబము నుండే కదా రావలిసింది.

      ఈ నాటి  చిన్నారులు రేపటి భరత్ భవిషిత్ మూలాధారాలు 

 

రేపటి భవిషత్ ప్రతీ కుటుంభములో ఉన్న చిన్నారులపైనా ఉంది .ప్రతీ బిడ్డా వర్షపు నీటి చుక్క లా స్వచంగా ఉంటారు .వాళ్ళని మన చేతిలో ఉన్న ఒక అమూల్య సంపద మన భరత్ సంపద.ఇంత పెద్దదేశములో మానవ వనరులకు లోటులేదు .ఈ మానవ వనరులను సక్రమముగా వినియోగించుకొనే సమద్రత విద్యా వ్వవస్థ కావాలి .

అయితే ఇప్పుడు ఆ మార్పులు జరుగు తున్నయ్యి గాబట్టి ,విద్య కున్న ప్రాముఖ్య త ఎప్పుడు ఉంది .అయితే విద్య అన్నది ఏ ఒక్కరి సొత్తు కాదు.విద్యతో పాటు పలువిష్యాలపై అవగాహన ఉంచి ,తీసుకొనే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది.

విద్య అన్నది ముందుగా ఆలోచన చేయవలిసినది దేశ ఆర్ధిక స్టిస్తుగతులను మార్చగల శక్తి వంతమైన ప్రక్రియ గలది గాబట్టి మన తరువాత తరము ఎలాఉండాలి అన్నది, మన మానవనరులను , మన దేశ మౌలిక స్టిస్తులను ,మన దేశ సంప్రదాయ మూలలను ఏ మాత్రము హానికాకుండా ,మన భౌగోళికంగా నదులు,కొండలు ,అక్కడ ఉన్న ప్రజలయొక్క జీవన విధానము ,ప్రతీది దృష్టి లో ఉంచుకొని చేయవలిసిన మన సిలబస్ లో పొందు పర్చ వలిసిన చట్టబద్దమైన ప్రక్రియ .ఈ ప్రక్రియలన్నీ పూర్తిచేసుకొని ,ఒక మహోన్నత ఉద్దేశము తో రేపటి మహా భరత్ ఉజ్వల మైన ప్రపంచములోనే ఒక మహా అదుభతమైన మహా శక్తిగా ఎదగడానికి అన్ని వనరులు ఉన్నాయి .

ఇప్పుడు మనకు కావలిసినది అనుభవంతో కూడిన వారి సూచనలు వారి అభిప్రాయములు ఇప్పుడు చలా ప్రాధన్యత ఉన్నది.

మిగిలినది రేపటి భాగములో ……

 

ఇట్లు

B.N.Mani

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *