youth-telugu

నేటి యువత దేశ ప్రగతి ప్రణాళిక యువత నైపుణ్యమే

 

యువత ఉపయోగాలు

ఏ దేశానికైనా యువత పట్టుకొమ్మలు లాంటి వారు.

దానిలో ముఖ్య మైన కొన్నింటిని మనము ఇక్కడ ప్రస్తావిద్దాము:

1.యువతలో దేశ భక్తి ని పెంపొందిచడము.
2.రేపటి దేశానికి ఏ వనరులలో మన యువతని వినియోగిస్తే ,మనదేశ సంపద పెరుగుతుంది .అని ముందుగానే ప్రణాళికలు ఏర్పాటు చేయాలి. ఏ కార్యక్రమము అయినా ముందు ప్రణాళికద్వారా నే ముందుకి వెళ్లగలుగుతాము.
3.ఏ ప్రణాళికలైన మన బిడ్డలని చూసి గారవించేలా ఉండాలి. అంతేగాని ఒకరిమీద ఆధారపడేటట్లు ఉండకూడదు.

4. గవర్నమెంట్ లో అయితే ,మనము చేయగలిగింది ఏమిలేదు కానీ మన పిల్లల్లని పెద్ద అయినా తరువాత ఎలా ఉండాలి పేరెంట్స్ తప్పనిసరిగా ఆలోచించాలి.లేకపొతే మన శ్రమ అంతా వృధా .అయితే ,ముందుగా మనము ఏమి ఆలోచిస్తే మంచింది అన్నది మనిషి మనిషి కి తేడా ఉంటుంది.
5 .ఇప్పటి పరిస్థితుల్లో ముందుగా పేరెంట్స్ గాని స్కూల్స్ గాని గవర్నమెంట్ గాని సరిఅయిన ప్రణాళికలు లేని కారణముగా అది ఎలా జరుగు తున్నది అన్నవి అర్డము స్టూడెంట్ గా ఎలా కావాలి అన్నది స్టూడెంట్ కి ఆ అది తెలపవలిసిన బాధ్యత పెద్దలది .

ఆ పెద్దలు తమ పిల్లలు ఎక్కడో కో వెళ్లి ఎంత సంపాదించిన తమకు ఉపయోగము ఉండదని ముందుగా గ్రహించ వలిసినవారు పేరెంట్స్.
6. మనకు స్వంతత్రము వచ్చి చాల చాల రోజులు అయినప్పటికీ , మనము ఇంకా ఈ స్థిస్థి లోనే ఉన్నామంటే , దీనికి కారణాలు వెతకావలిసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది .
7. మన స్వాతంత్రము వచ్చిన తరువాత మన ప్రణాళికలు ద్వారా మనము అభివృద్ధి చెందామా అంటే ముమ్మాటికీ అభివృద్ధి చెందాము .అయితే ఇక్కడ ఒకటి ఆలోచించ
వలిసినది ఇన్ని years కీ ఇంత జనాభా కీ సరిపడా అభివృద్ధి మాత్రము కాదు .
8 .మనిషికి ముఖ్యముగా కావలిసినది చదువే . ఆచదువుని మనము మన దేశ అవసరాలకు దృష్టిలో ఉంచి ,8th క్లాస్ నుండే మార్పులు తీసుకుని రావలిసి ఉంది కావలిసినది ఇల్లు,తిండి, బట్ట ,మన ప్రణాళికలు ప్రకారము అయితే , ఎంత కన్నా అభివృద్ధి చెందవలిసిఉంది .డీ నికి ముఖ్యముగా కావాలినది పని పట్ల ఏకాగ్రత ,ఆ ఏకాగ్రత ,నిష్ఠ మన యూవత పుష్యాలముగా ఉన్నాయి .

యువత మరియు అవకాశాలు:

youth opportunity

ఇప్పుడుడిప్పుడే Google ,మన Central Gvernment , State Government యువతను skills పెంచుకోవడానికి చాలా చాలా మంచి అవకాశాలైతే ,ఉన్నాయి. ఇప్పుడుకావలిసినది , నేటి యువత తమ మీద తమకు నమ్మకము ఉంటె , వారు ఏదైనా సాధించగలరు .మనిషికి కావలిసినది చేరుకోవలిసిన గమ్యము ఒక్కటే కనిపించాలి .దానియొక్క మంచి చెడులు అన్నవి ప్రతీ దానిలోనూ ఉంటాయి .

అర్జునుడు ,గురువు ద్రోణాచార్య తన శిష్యులతో చెట్టుమీద ఉన్న చిలుక కంటికి బాణమును గురిచేసుకొని కొట్టమని చెప్పాడట ,అప్పుడు శిష్యులు తమ తమ విల్లంబులను గురిచేస్తూ ఉండగా ద్రోణాచార్యరుడు అందరిని మీకు ఏమికనిపిస్తుంది , అని అడిగాడట .

అందరూ చెట్టు, ఆకులు,అని వారు తాము ఏమిచూస్తున్నారో చెప్పారు .ఒక్క అర్జునుడు తప్ప ,అర్జునుడు మాత్రము గురువుగారు నాకు చీలిక కన్ను ఒక్కటే కనిపిస్తుంది అన్నాడట .అప్పటినుండి అర్జునుడు గురువుగారి అత్యంత ప్రియ శిష్యుడైనాడు.

మనకి దేశానికి కూడా పరీక్షా సమయము .ఇప్పుడు మనము చేయవలిసినది ,మనకు ఉన్న వనరులను ,మనము సక్రమముగా ఉపయోగించు కోవడము ,చిన్న సూది నుండి పెద్ద పెద్ద వస్తువులు వరకూ మన దేశములో తాయారు చేయాలి ,మనము ఇప్పటివరకూ ముడి సరకును ఇక్కడనుండి పుంప్పి వస్తువులు ,దిగుమతి చేసుకుంటున్నాము .

దీనికి స్వస్తి చెప్పాలి .మన దేశములో వనరుల తో మనమే వస్తువులు తాయారు చేయగలిగినప్పుడే ,వాటిని పూర్తి క్వాలిటీని గా మనము తాయారు చేసిన నాడు మాత్రమే ,మనదేశముయొక్క గొప్పదనమును చాటిచెప్పగలుగుతాము

నేటి సమాజానికి మూల స్తాంభాలు. వాళ్ళని ఒక అమూల్య సంపదగా భావిస్తే ,మనస్వతంత్ర ము పొందిన ఇన్ని రోజులైనా మనము పేదవాళ్ళు ఎక్కువగా ఉన్నదేశముగాను, ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశముగాను ,చెప్పడానికి కారణము విస్లషణ చేసుకుంటే ,చాలా, చాలా, విషయాలు మనము ఇక్కడ తీసుకోవాలిసిన జాగర్తలు ముందుగానే అంచనా వేయటము లో గాని వాటిని అమల పర్చడములోగాని శ్రద్ద ఉన్నట్లు గాకనిపించదు .

యువతను ఏవిధముగా ఉపయోగించాలి ? అని ఆలోచిస్తే ,నా అభిప్రాయము ప్రకారము ఇది ఒక్క రోజులో ఒక్క సంవాక్షరాల్లో జరిగే పనిమాత్రము కాదు.దీనికి ప్రతిష్ఠమైన విద్యావిధానం ముఖ్యము .

ప్రజలకి ఏమి కావాలి అని వాటికీ కావలిసిన వసతులు ఇవి అన్ని రేపటి భవిషత్ అవిఅన్నీ ప్రభుత్వాల చేతులలో ఉన్నప్పటికీ వాటిని ఒక దారి పూర్తిగా ఏర్పడలేదు.

ప్రజలయొక్క అభివృద్ధికి ఎన్నో వేలకోట్లు ఖర్చుపెడుతున్నప్పటికీ ,యువత ని మనము సరిగా,వినియోగించటం లో తప్పిం మే అని నా అభిప్రాయము .

అయితే ,ఇప్పుడు అయినా మనం విద్యావిధానాన్ని ఒక సమూలంగా మార్పులు చేర్పులు చేయ వెలిసిన ఆవశ్యకత ఉంది . మనదేశము ముఖ్యముగా వ్యవసాయము ప్రధాన మైనది.

ఒక student తనబాల్యాము లో నేర్చుకున్నది మనము వాళ్ళకి ఏమిఅయితే నేర్పుతామో అదే వాళ్లనుండి దేశము అదే పొందగల్గుతుంది .

ఈ దేశము  మనది అని ఏ రాష్ట్రము లో బాలుడు కైనను దేశ్ భక్తి , ఆ రాష్ట్ర నికి ఏ ఏ వనరులు ఉన్నాయో ముఖ్యముగా పాఠ్యఅంశాల్లో చేర్చాలి .

అలానే languages విషయములో కూడా Government ఒక స్థిరనిర్ణయాలు తీసుకోవాలి .1 std .నుండి కూడా తన మాతృభాష తో పాటు english ను కూడా చేర్చడము ద్వారా విద్యార్థి కి మరల ప్రవేట్ స్కూల్స్ ప్రాముఖ్యత చాల వరకూ controlle చేయగలుగుతారు.

మొన్న కరోనా కారణముగా కూలీలు ఒక రాష్ట్రము నుండి మరియొక రాష్ట్రము లో తమ తమ పొట్ట చేతపట్టుకుని వాళ్ళయొక్క జీవనానికి కూలి పనులకి ఇంతమంది ఉన్నారా అని పించింది . మరి వారి పిల్లలకి చదువులు అవి ఎక్కడనుండి వస్తాయి?

విద్యా విధానాలు :

education

మన దేశములో ఇప్పటికీ schools కోసము తమ తమ books ను నెత్తిమీద పెట్టుకుని గట్టులు ,ఏర్లు ,ను దాటటము నేను పేపర్లో చూసినప్పుడు , ఇదే రకమైన భాద కలుగుతుంది .జన సంపద అన్నది పేరెంట్స్ సంతాన సంపద గాను , దేశానికి జనసంపదగాను చెప్పబడుతుంది.

పేరెంట్స్ తమ పిల్లలకి ఏమికావాలి అని కోరుకుంటారో ,అలానే దేశ జన సంపదను ఎలా వినియోగించాలి ,అని ముందు చూపుతో మన దేశానికి ఉపయోగపడే కోర్సులు ,వాటికీ కావలిసిన వనరులను ఏర్పడినప్పుడు ఇంతగా ప్రజల్లో భేదాలు ఉండవ్.

ముఖ్యముగా ఇందులో నేను చెప్పాలనుకొనేదే ఏమిటంటే ఒక స్టూడెంట్ మీద మన
Governments చాల ఖర్చు చేస్తుంది .అది చేయాలికూడా .అయితే ,ఈకర్చు పెట్టి ఎవ్వరిని తాయారు చేస్తున్నాము? ఒక విద్యార్థి తన జీవితము లో 20 . years వచ్చేటప్పటికి ,తాను నేర్చు కున్నది ,అందులో ప్రావీణ్యత పూర్తిగా నేర్పప గలుగుతున్నాయా? నేటివిద్య .

ఒక్కసారి ఆలోచించితే ,దీని కోసము ఆలోచించవలిసినది ప్రణాళికళికలు ముందుగానే ఫ్యూచర్ లోఎలా మన భావిషిత ఏర్పాటు చెయాలి అన్నది మన విద్యా వ్యవస్థే మార్చాలి .చిన్నతనము నుండి మనము నేర్పే విద్యా మన దేశ ,తన పై ఎన్నో ఆశలు తో పెట్టించుకున్న తల్లి ,తండ్రులకు వారి ఆర్ధిక మానసిక వికాశానికి దోహద పడాలి. అప్పుడే మనము పెంచిన మొక్కల యొక్క ప్రతిఫలాలు ప్రతీ ఒక్కరూ పొందగలుగు తారు.

ప్రజలు వేరు దేశము వేరు కాదు ,ఏ దేశమైన ఒకో దేశానికి ఒక చారిత్రిక చరిత్ర ఉంటుంది . ఆ చరిత్ర లో సంప్రదాయాలు ,వారి వారి జీవన విధానములో మార్పులు ఉండవచ్చు .కానీ మన మందరము భారతీయులం . మన రాజ్యాగము ప్రకారము అందరికి విద్య ,వైద్యము విషయములో సమానముగా అందరికి చేరవలిసి ఉంది .

మరి అయితే ,ఇంత గందరగోళము ఎందుకు అంటే విద్య విధానములో మార్చ వెలిసిన ఆవశ్యకత ఉంది .మన దేశము లో ఏ మూలకి వెళ్లిన ఒకరకమైన విద్య అందాలి.అది వారి వారి మాతృ భాషల తో పాటు,ఇంగ్లీష్ ని కంప్లసరి చేయాలి ,ఇది fifth క్లాస్ వరకూ అందరికి తప్పని సరి చేయాలి .

అక్కడనుండి , స్టూడెంట్ కి ఒక అవగాహనా ఏర్పడుతుంది గాబట్టి వారికీ మన దేశము యొక్క గొప్పదనము తెలియ జేయవలిసిన అవసరము ఉంది .ప్రతీ విద్యార్థి కి మార్కస్ పామణికతను తగ్గించి ,విద్యార్థికి అవగాహనకి importent ఇవ్వ వెలిసి ఉంది.
ఈ మధ్యనే యువత నైపుణ్యము లో ఎవ్వరికి skill s పెంచడము కోసము చాలా చాలా పథకాలు ఏర్పాటు చేయడము ,వాటి అభివృద్ధికి ,ఎన్నో పదకాలు ఏర్పాటు చేయడము జరిగింది .దానిని ,ఆసరాగా చేసుకొని తమ తమ skills పెంచుకోవడము తో పాటు దానికి జవాబు దరి తనము పెరగవలిసియున్నది.ఒక పథకం మొదలు పెట్టిన తరువాత అది సక్రమమైన ఫలితాలు రావాలంటే ,కొన్ని రోజులు ,పడుంతుంది ఫలితాలు అది వచ్చేలోపే ,Governments మారడాలు ,లేక కొన్ని ఇతర కారణాలవల్ల కూడా ,ఈ ప్రణాళికలకై క్కర్చు అయిన సొమ్ము ఊదగా time కూడా పెడౌతుంది .
ప్రతీ స్టూడెంట్ యొక్క సర్టిఫికెట్ తో పాటు వాళ్ళు ఆ ట్రైనింగ్ పూర్తిగా అయిన తరువాత ,జాబ్స్ రెస్పాన్స్ బిలిటీస్ కూడా అట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు డే భాద్యత .అందుకే యూవత కు సరిగ్గా దేశము  విద్యా విధాన ము ద్వారా ,యూవత తన యొక్క భాద్యతను సక్రమముగా తమ కుటుంభము  అందును ,దేశము నందును నిర్వహించడము చాలాముఖ్యము.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *