స్త్రీ శక్తి కి మూలం అవి నిరూపించుటకు కొన్ని చూచనలు

సృష్టికి మూలం స్త్రీ ,స్త్రీ యొక్క విలువ లు వాటి ప్రాధ్యాన్యత

 

            సృష్టికి మూలము స్త్రీ

 

 

అయిపోయిన తరువాత దానికోసము ఆలోచన ఎందుకు ?అసలు సృష్టికి మూలం స్త్రీ అయినప్పుడు ఆడవారికి ఒక రోజు అని చెప్పడము ఎందుకో కొద్దిగా బాధగా అనిపిస్తుంది .ఎవ్వరు కూడా ఏ పూరణలోని ఆడది అబలాగా చెప్పలేదు.కొన్ని కొన్ని విషయాల్లో మొదటినుండి జాగర్త వహించినట్లయితే ,మన సమాజమాజములో ఈ ఆడతనమే ఒక వరముగా మారుతుంది.అది ఎలా అన్నది ఇప్పుడు మొదట చేర్చనీయ సబ్జెక్టుగా మనము తీసుకుంటే ,మహీళా ఒక నూతన సమాజానికి మూల భిందువు. సహజముగా ఫిజికల్ గా భలహీనముగా , సున్నితముగా ఉండుట . కారణముతో బలము లో చూస్తే ,స్త్రీ సున్నితముగా ఉంటుంది.దానికి అనుకూలముగా మానసమాజ నీమాలన్ని మన పూర్వికులు ఏర్పాటుచేసి దానికి స్త్రీ మూర్తికి కావలిసిన గౌరవము భక్తి స్త్రీ కి లభించే విధానముగానే ఏర్పాటు చేయడం జరిగింది. ఏ దేశములోని ఇవ్వని గౌరవము మన భారతస్త్రీ కి పూజ్యమైన భావము ఇవ్వడము జరింగింది..

అందరి కన్నా ముందు స్త్రీలు తమ విలువను తెలుసుకోవాలి 

ఉండగా ఉండగా స్త్రీని విలువలు లేకుండా చేయగలిగే ఒక మొగవాడిని కని పెంచే తల్లి ఆడదే కదా అందుకే ముందుగా స్త్రీ లుగా పుట్టడం ఒక వరము అయితే,ఆవరమును స్వద్వినియోగం చేయటం నేటి స్త్రీ ల వంతు. ఇప్పుడు ఒక ఆడపిల్ల బయటకు వెళ్లి ఇంటికీ చేరేవరకూ ,భయమే అంటాము .ఇది ఎన్నాళ్ళు ఇలానే అంటే,మన ఆడపిల్లలు మానసిఖ  భలం ఎప్పుడు పెరుగుతుంది ?ఇవి అన్ని ఒకసారి ఆలోచన చేయవలిసిన అవసరము ఎంతైనా ఉంది .

పిల్లలు చిన్నతనము లోనే వారి ఆలోచన సరళి నేను ఒకరికి సహాయము చేయగలను

మొదటి గా మనము స్త్రీని సభల గా చూడడం .రెండోది ,ఆడపిల్లకి ఎవ్వరి అవసరమూ లేకుండా ,చిన్నతనమునుండి ప్రతీ స్కూల్స్ గర్ల్స కి కరాటే , నేర్పడము తప్పనిసరి,చేయాలి .తాను తనను కాపాడు కోవడమే కాదు అప్పుడు ప్రక్కవాళ్ళను కూడా కాపాడగలశక్తి ఆ అమ్మాయి కి ఉంటుంది .దానితో పాటు ఈ రోజుల్లో ఎవ్వరిని అడిగినా మన పూర్వికుల కోసం ,మనదేశము, మనజాతీయ భావమును ప్రతీ పిల్లలకి తెలిజేయవలిసిన ,అవసరము ప్రతీ తల్లి పై ఉంటుంది .చిన్న కన్నమైన కుండలో నీరు అంతా కాళీ చేయగలదు .ముందుగా ,ప్రతీ తల్లి తమ బిడ్డల యందుఎంత ప్రేమ తో పిల్లకి ఏది ఇవ్వాలి ,ఏది ఇవ్వకూడదు ఈ విషయము లో తల్లులే ఎక్కువ భాద్యత తో నిర్వహించవలిసినది పెంపకములో ఏది మంచిది ,ఏది చేడు చెప్పవలిసిన దానిలో  తల్లి భాద్యత ఎక్కువగా ఉంటుంది.

 

  మార్చ్-8 ఇంటర్నేషనల్ విమెన్ ‘డే జరుగుతుంది.

 

ఒక మహీళ గా గుర్తింపు ఈ ఒక్క రోజు ఇంటెర్నేషనల్ డే గా ఈ ఒక్క రోజు తలుచుకుంటే ,చాలదు .ముందుగా ప్రతీ మహీళ తన విలువ తాను తెలుసుకోవాలి.

మహీళ అంటే ఒక అమ్మ గానే కాదు ఒకచెల్లి,ఒక అక్క, ఒక అత్త గారు ఒక కూతురు ,ఒక కోడలు ,మనుమరాలు ,ఒక మహీళ తన భాద్యతలను ,తప్పక బాధ్యతో నిర్వహించగలుగుతుంది అని పలు సందర్బాలనిబట్టి ,నీరుపించుకొంది.
కాలం తో పాటు మార్పులు సహజమే .కానీ ఈ బంధుత్వాలతో పాటు ఎడ్యుకేషన్ విషయములో ఏమాత్రము మగపిల్లకి తక్కువ కాకుండా ఈ నాటి ఆడపిల్లలు అన్నిటా ముందు ఉన్నారు విమెన్’స్ డే సందర్భముగా అందరికీ నా శుభాకాంక్షలు .

అరాఒక ఆడపిల్ల రా త్రి టైం లో 

వెళ్లలేక పోవడానికి కారణము ఏమిటి ?అది మనము ఆడపిల్లని పెంచేవిధానంలో మార్పు రావాలి .స్కూల్స్ లో నుండే

ఈ మార్పుకు పునాది పడాలి .ప్రతీ స్కూల్స్ ముఖ్యముగా గర్ల్స్ కి కరాటే , లాంటి వి తప్పని సరిగ్గా నేర్పించాలి. టీనేజ్ కి పిల్లలు అడుగు పెట్టిన తరువాత వారికీ మంచి,చెడు అయినా ,తల్లికి చెప్పుకునే స్వేచ్ఛ ఉండాలి.

సమాజములో మార్పు 

 

సమాజములో సరియిన మార్పులు రాకపోతే ,ఈ రోజున అన్ని Governments ఎన్ని పథకాలు తెచ్చినా ,ముందు మనము ప్రతీ ఏంటి నుండే ,ఈ మార్పులు తీసుకుని రావలిసిఉంది . స్త్రీ కి ప్రాముఖ్యత ను పెంచింది. దానిలో ఏలాంటి అనుమానము లేదు .చిన్న పిల్ల లు నుండి వృద్దులు దాకా మగవాడి కామానికి ఏదోవిధము గా భలి కావలిసి వస్తుంది..అందుకే మీ పిల్లకి ముందుగా వాళ్ళకి వాళ్ళు రక్షణ విషయములో ఎంత వరకూ వాళ్ళు సిద్ధముగా ఉన్నారు. అన్నది ఇంట్లో ప్రతీ ఒక్కరు మీ ఆడపిల్లలు పేరెట్స్ ఆలోచించవలిసిన భాద్యత ఉంది.

ఇది అందరి భాద్యత 

అలానే ,ఈ నాటి మీడియా లో వచ్చే ప్రతీ ఒక్కటి కూడా T .V సీరియల్స్ లో గాని ,ప్రోగ్రామ్స్ తయారు చేసే వాళ్ళు గాని ,యాడ్స్ లో గాని, ముందుగా మీరు అందరు మన భారత సాంస్కృతిక విలువలు తెలుకొని చేయండి దానికి మంచి చేయక పోయిన చెడును మాత్రము చేయవద్దు. మొన్న కరోనా కాలము లో మనల్ని మన కున్న అలవాట్లు మన జీవన విధానము కాపాడినట్లుగా ,చాలావిదేశాలు గుర్తించాయి .అందులో ముఖ్యమైనది మనము నమస్కారానికి ఉన్న ప్రాముఖ్యత ,కరోనా అందరికి తెలియ జేసింది. మన భారత మహిళలు ముందుగా అందరిలో ఎక్కడ ఉన్న తెలియటానికి మూల కారణము మన కట్టు ,బొట్టు, అని మాత్రమూ మరిచి పోవద్దు.

మహీళ అంటే ,మన భారత దేశములో ఈ రోజున కొత్తగా చెప్పవలిసిన విషయాలు ఏమీలేవు.పూరాన కాలం నుండి ఒక స్త్రీ కి ,ఎంతో గౌరం లభించింది ,భారత స్త్రీ కి.ఎంతటి సున్నితముగా ఉంటుందో అంతటి అపరాకాళిలా గా స్త్రీ మారగలదని దుర్గ మాత అవతారమే నిరూపించించింది .

మనము ఈ ఒక్కరోజునే మహీళ గొప్పగా చెప్పటం కా కుండా ఏ మనిషికి ఆడది లేకుండా జీవితం లేదు .ఇవిఅన్నీ అన్నియు ఆలోచించే, మన సమాజము కొన్ని నిమాలు ఏర్పాటు చేసింది .దానికి కాలం గడిచే కొలది కొంత మంది స్వర్డము తో దానికి మలినాలు అంతగంట్టారు.మన రామాయణ కాలం కి భారత కాలం కి మహిళల లో కట్టు బాట్లు లో, మార్పులు మనము గమనించవచ్చు .రామాయణ కాలము లో స్త్రీకి ఉన్న స్థానము ,భారత కాలానికి స్త్రీకి ఉన్న స్థానము లో తేడా లు మనము తెలుసుకోవచ్చు.మార్పులు కాలానికి సహజము మనము కాలానికి అనుగుణముగా మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు పోవడమే

దేశానికి రాజైన ఒక తల్లి కి కొడుకే

ఏ దేశ మహిళా అయినా ,సృష్టికి మూలాధారం ఆడది.దేశానికి రాజు అయినా ఒక అమ్మకు కొడుకే .అంతటి స్థానము పొందిన ఆడపిల్ల లు పుట్టడముతోనే చాలా ఉన్నతనముగా పుడతారు .వర్షము నీటి చుక్కలో ఎలాంటి దోషము ఉండదు.ఆ చుక్క నేలమీద పడిన తరువాత నే దోషము ఉంటుంది. నీటి ని ఎలా మనము సృష్టి చేయ లేమో అలానే ,మనిషి మనుగడకు మూలాధారం అయిన మహిళా ను పుట్టుకతోనే శారీరికంగా పురుషుడు కన్నా స్త్రీ బలహీనంగా ఉంటుంది.ఇది గ్రహించి ,సమాజము ,స్త్రీ లకు పుట్టినప్పటి కొన్ని నిమాలను ఏర్పాటు చేసారు అంతేగాని స్త్రీలను అవమానము చేయాలనీ ఏ ప్రామాణిక గ్రంధాలోని చెప్పబడలేదు. ప్రతీ స్కూల్స్ లో గర్ల్స్ కి తమని తమని రక్షించు కొనే ,శక్తిని తప్పని సరిగా నేర్పాలి.అప్పుడే మాటలోనే కాదు చెత్తలో కూడా మహిళా శక్తి ఎదురు ఉండదు.ఉగ్గు పాలతోనే ఆడ అయినా మొగ అయినా ,మన ముందు తరాల నుండి మనము కాపాడుకొన్న సంస్కృతి సంప్రదాయాలు ,మొరాలిటీ ,ఇవిఅన్నీ నేర్పిడం ప్రతీ ,తల్లి ,టీచర్స్ సమాజము చేయగలిగితే ఒక అమ్మాయికి ,ఎవ్వరూ సహాయము అక్కర్లేదు .ఆ స్త్రీ మూర్తికి .

B .N .Mani .
.

.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *