2020 Year Good and Bad

2020Year Good and Bad

2020 year వెళ్లిపోయింది దానియొక్క మంచి చెడు ను మనము ఒక్కసారి మనము చేర్చించడం ద్వారా మన యొక్క పరిశీలన విధానములు లో కొద్దిగా మార్పులు చేర్పులు చేసుకొని ముందుకు పోవడానికి ఇది ఉపయోగపడుతుంది .

ఇది ముందు ఎప్పుడు అనుకోని పరిస్థితి  

మనము ఎప్పుడు చూడని భయానకమైన setutions నుండి మనము అందరము ఈ సం//రముఅంటే 2020 ,లో చాల అనుభవాలు ప్రజలకి , ఇది అని తెలియని  ఒక రకమైన భయము ,ముఖ్యముగా విద్యార్థుల కు తరగతి గదులకు దూరము చేసింది .బయటకు వెళ్ళే మార్గము లేక ,ప్రవేట్ ఉద్యోగస్తులు జీవితాలు  తారుమారు అయ్యాయ్యి ,ఎప్పుడూ కనివిని ఎరుగని రీతులు ఈ 2020 లో చోటు చేసుకున్నాయి.

దేవాలయాలు మూత పడటం అన్నది,

అన్ని దేవాలయాలు కేవలం ఆ గుడి లో పూజల వరకే పరిమితం అయ్యాయి ,  ఎందుకు ఏమిటి అనగా ,మనకు పూర్తిగా తెలియదు .  ఇది పూర్తిగా కొత్తగా వచ్చిన మార్పు గాబట్టి , తెలియని భయము మాత్రము కలిగింది .అన్ని దేవాలయాలు  లోపల పూజలకు వరకై పరిమితమైనవి ఇది ఎలాంటి పరిస్థితిని ఎదురుకుంటామని ఎవ్వరూ హూహించైనా లేదు.

schools close అవ్వడం,దాని స్థానం లో online classes 

దేవాలయాలు ఎంతటి అవసరమో, రేపటికి   భవిషత్ పునాదులు వేసే విద్యాలయాలు మూతపడటం ,పడటం అన్నది ఎలా అన్నది ముఖ్య question mark అయ్యింది ,దానికి సరిఅయిన సమాధానము గా  online classes చాలా వరకు  పరిష్కారము చూపాయి మనిషికి నీటి లో కొట్టుకొని పోయటప్పుడు చిన్న గడ్డి పోచ మాద్రిగా  ప్రారంభమై online విధానము ఎన్నో నూతన ఆవిష్కరణ నాంది పలికింది.

Nature దగ్గర మనిషి 

ఇంతగా  అభి వృద్ధి చెందినదేశాలు ,అభివృద్ధికి దూరం గా  ఉన్నదేశాలు  రాజు ,పేద .అనే తారతమ్యము చూపకుండా  ఏదో
అదుష్యశక్తి మనకి భయకంపితులను చేసింది .అయితే మనము ఒక్కటి మాత్రము అంగీకరించ వలిసినవిషయము ఏమిటంటే, ఈ నేచర్ కన్నా మనిషి ఎక్కువకాలేడు.నేచర్ మనకి భగవంతునికి ప్రతిరూపముగా మనము తలిచినంతవరకు ,అది మనిషికి మంచే చేస్తుంది .అదే నేచర్ దానికి హానికలిగించితే ,ఇంతటీ ఆగ్రహానికి గురికావచ్చు.

God is greate 

మన దేశములో గట్టు, పుట్ట ,చెట్టు , మనకు ఉపయోగ పడే ప్రతీదానిని ప్రవిత్రతను ఇంచింది ‘మనభారతీయత’ దానిలోని మంచిని ముందుగానే తెలియజేసారు మన పూర్వికులు .అవి ఇప్పుడు మనకు చాలా ఉపయోగపడింది.

అలానే ఈ 2020 లో జరిగిన విష్యాలు ఒక్కసారి మనము ఆలోచిస్తే , మనిషి ఎంతో విజ్ఞానము సంపాదించినను ,మనకన్నా God is great అని అన్ని విషయాలలో నిరూపణ జరిగినది,

అలా అని మనిషి ఏమిచెయ్యకుండా ,ఏమినేర్చుకోకుండా, ఉన్నట్లు అయితే ఈ నాటి ప్రగతి కి అర్డము లేకుండా అయిపోతుంది. గాలిలో దీపము పెట్టి భగవంతుండా నీదే భాద్యత అన్నట్లు ఉంటుంది.మనిషి ఏడిచేసిన లోక కళ్యాణముకై చెయ్యాలి .అది అందరిభాద్యత.ఈ నేచర్ లో అన్నిటికన్నా ఎక్కువ గాఆలోచన శక్తీ ని ,మాట్లాడేశక్తిని మనిషి కి దేవుడు ఇచ్చాడు. అవి అన్ని మనము సక్రమముగా వినియోగిస్తున్నామా ఈ రోజు ప్రతీ ఒక్కరు ఆలోచించవలిసిన భాద్యత ఉంది .

కొత్త ను ఆహ్యానించ వలిసిందే 

ఎప్పుడూ లేనివిధముగా జరిగిన 2020 లో జరిగిన ఘటనలు లో మంచిని మాత్రమే గుర్తు ఉంచ్చుకొందాము చెడును ఎప్పుడూ జరగ కుండా జాగ్రత వహిస్తూ ,ముందుకు సాగడము తప్పించి మన చేతులలో ఏమిలేదు అని ఇప్పటికేగ్రహించడం అవగహన అయ్యింది

అయితే ,పుట్టిన బిడ్డకు ఎలాంటి మలినాలు ఉండవు .అలానే ఏ మతమైనను ,ఏ దేశమైనను పుట్టుక ,మరణము ఒక్కటే .అలానే ,అన్ని మత ప్రవక్తలు పూర్వము చెప్పారు.ఇప్పుడు చెపుతున్నారు .అందులోంచి వచ్చినదే భ్రమ్మము ఒక్కటే పరాభ్రమ్మము ఒక్కటే ,అన్న అన్నమాచార్య కీర్తన,ప్రతీ తల్లికి తమ బిడ్డలు ఎంత ఇష్టమో ,అలానే ,ప్రతీ బిడ్డకు తమ తమ తల్లి గొప్పది. ఇందులో ఎలాంటి సందేహాలు ఉండవు.ఉండకూడదు ఈ చిన్నవిషయాన్ని గ్రహించితే, మనము సంతోషము గా ఉండగలుగుతాము .ప్రక్కవాడిని సంతోషముగా ఉంచ గలుగుతాము

మనకు ఈ 2020 సం// ము మంచిని తెలియజేసింది ,ఏమిటంటే,మన భారతీయత యొక్క అలవాట్లు కట్టుబాట్లు ,ఎంతటి గొప్పవో ,లోకానికి తెలియజేసింది.ఇప్పటికీ మనము, కాళ్ళు ,చేతులు కడుగుట,పూజ కార్యక్రమములలో వంటలు వండేటప్పుడే నోటికి బట్టతో కట్టుకొనుట ఇవిఅన్నీమన భారతీయులకు తెలిసినవే .

మన ఋషులు ,మన ఆయుర్వేదం 

ఇవి ఎంతటి ప్రాముఖ్యతను ఈ సం// రమ్ తెలియజేసినట్లు అయ్యింది.అలానే మన భారతీయ వంటలలో వాడే వస్తువులు ఎంతటి ప్రాముఖ్యతో తెలియజేసింది.ఈ కోవిద్ అన్ని దేశాలకు కొన్ని జాగర్తలు ,ఇస్తూ,ఉన్నాఇప్పుడు భారతీయత అన్నది ,మన ఋషులు మనకు ఇంచిన వెలకట్టలేని సంపద.దానిని కాపాడుతూ,,మన ఉనికిని కాపాడుకొందాము

  మన సమాజము

ఎక్కడ నుండో మనము ఏమి నేర్చుకోవాలిసిన అవసరము లేదు .మన పూర్వికులు నీంర్మిచిన దారులలోమంచిని పంచుతూ చెడును వీడుదాము .మన భారతీయ వ్యవస్థ లో కుటుంభం ,పెళ్లి పూజలు,వనభోజనాలు,యాత్రలు, ఇలా అన్నీ  సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని చేసినవే  అనిపిస్తుంది. ఇవి అన్ని మన భాతీయములో ఉన్నవి వీటికి ఎలాంటి హాని కలగకుండా చూడలిసిన భాద్యత ప్రతీభారతీయుని యుని పై ఉంది.

ఇట్లు

B.N.Mani

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *