About Me

నా పేరు B.N.Mani,

నా కోసం మీకు తెలియజేయవలసిన అవసరం ఉంది .నాకు

education అంటే చాలా  ఇష్టము .నేను 18 years  own school principal  గా  work  చేసిన  అనుభవము ఉంది . నా అనుభవాలు ఏ  ఓక్కరికి  ఉపయోగపడినా,మీ ఆలోచన విధానాము లో మార్పు నేను కోరుకుంటున్నాను .

నిజానికి సమాజమార్పులు అన్నవి ఒక్క రోజులో రావు.ఏదిమంచి ఏదిమంచిది కాదు ,అన్నది  పిల్లలకి తెలియదు కానీ పెద్దలకి తెలుసుకోవాలి .మీచేతులల్లో  ఉన్నపిల్లలు  మీకొక్కరికేకాదు రేపటి  దేశ భవిషత్ కూడా ఈ నాటి పిల్లలపై వారి యొక్క ప్రవర్తన  పై ఆధారపడి ఉంటుంది .

అందుకే ఈనాడే  పేరేంట్, సమాజము, స్కూల్స్ , మేలుకుందాము.ఇది సాధ్యమవ్వాలంటే ,అందరు కలిసికట్టుగా ముందుకు పోవాలిసి ఉంది .

అలానే ఈనాటి పరిస్థితుల  చాలా వరకు  చిన్నఫ్యామిలిస్ ఉంటున్నాయి వాళ్ళ perents  ప్రేమవల్ల కావచ్చు ,అవగాహణ లోపం కావచ్చు ,మీడియా వలన కావచ్చు ఈనాటి మన సమాజాములో చాలా మార్పులు వస్తున్నాయి .మార్పులు అన్నవి అవసరమే .

దేశేముయొక్క అభి వృద్ధికి .tecknology పరముగా  దేశాభివృద్ధి  మనయొక్క మానవ వనరులు  మన దేశేము యొక్క ఉన్నతికి చాలా అవసరం .ఈనాటి students భాధ్యతలకన్నా ప్రతీ విషయంలో ఈజీగా తీసుకుంటే  రేపటి భవిషత్ అంతా ఎందుకూ ఉపయోగం వుండదు .

మీరు ఈనాడు ఏ దైతే శ్రద్ద గా నేర్చుకుంటారో ,మీరు ఒక ధృఢ నిర్ణయము ,తీసుకుంటారో దానిమీద మీ ఫ్యామిలి యే కాదు మనసమాజము  మానదేశేము  యొక్క అభివృద్ది  ఆధారపడివుంది .

ఇట్లు

ammamaata

B.N.Mani.