Best Vidya

 

Best Vidya

Best Vidya
Best Vidya -Future development

మనిషి ఆదిమానవుడి నుండి ఈ రోజు వరకు నేర్చుకుంటున్నది అంతా విద్య లోకే వస్తుంది .అని నా అభిప్రాయం.

విద్య అన్నది ఏఒక్కరి సొత్తు కాదు .విద్య అంటే పుట్టిన ప్రతీ బిడ్డా విద్య కిముందు ఒకేలా ఉంటారు .అయితే ఇక్కడ విద్య అంటే నిర్వచనాలు కాలంతో పాటు మారుతూ వస్తూ విద్య అన్న నిర్వచనము మారుతూ మారుతూ ఈ రోజున విద్య అన్నది ,ఒక మూల స్వరూపాన్నే మార్చే స్థితికి చేరుకున్నది.

అసలు విద్యకు నిర్వచనము

విద్య కు సరిఅయిన నిర్వచనము ఏమిటి అంటే .విద్య అన్నది మనిషి మనుగడను మంచిని చెడును ,తెలియజేస్తూ అవితెలుసుకోవడానికి గురువుల ద్వారా తరువాత లిపి మొదైలన తరువాత వాటిద్వార్వా మనిషి భవానికి ఒక రూపము ఈ అక్షరాలు .అన్ని languages ఇది వర్తిస్తుంది అని అనుకుంటున్నాను మనిషి యొక్క మనసును కోతి తో పోల్చడముతో ఆ మనస్సును ఎలా అదుపులో ఉంచాలి .దానికి మన పెద్దలు ఎన్నో విధానాలను అవలంభిస్తూ మనిషి మనుగడకు ఉపయోగ  పడేదిగా అందులోనే  .పొందు పరిచినట్లుగా  కనిపిస్తుంది .అన్ని కాలం లోని మనిషి మంచి జరగడమే అన్నిటి యొక్క మూల సూత్రం .

అనగనగా అని ముందు రోజుల కోసమో వెనుక రోజులకోసమో చర్చ అనవసరం
ప్రెజెంట్ రోజులకోసము మాత్రమే మనము ఆలోచిద్దాము  విద్య లేక పొతే మనిషి కి గాని దేశానికి  ఉన్నతి ఉండదు .
విద్య అన్నది అందరికి ప్రాధిమిక హక్కు

విద్య అన్నది ప్రతీ ఒక్కరి ప్రాధిమిక హక్కు అన్నది అందరికి తెలిసిందే .అయితే ఇది ఎంతవరకూ సఫలీకృతం అవుతుంది అంటే ఈ రోజునకూడా చాలామంది విద్యకు దూరముగా ఉన్నారు. .మనకు స్వాతంత్రము వచ్చిన తరువాతకూడా ఈ రోజుకి మనము మన ప్రక్కన ఉన్నదేశాలు ఉన్నతి చూసి గొప్పగా చెప్పుకునే స్థాయి లోనే ఉన్నాము అంటే ,ముందుగా మన ఆలోచన ధోరణిని మార్చుకోవాలిసి ఉంటుంది.

ఒక విద్యార్థి చదువు పూర్తి చేసేనా టికే

 

ఒక స్టూడెంట్ తన విద్య పూర్తి చేసుకొనే టైం లో నే ఇంచుమించుగా 18 ఇయర్స్ పడుతుంది .అది పూర్తి చేసుకున్న తరువాత నా భవిషత్ ఏమిటి అని ఆలోచన వచ్చింది అంటే ఇన్నాళ్ళు చదివినది ఏమిటి దానికి అర్డము ఉండదు .దానికి ఒకే ఒకే పరిస్కారం మన విద్యావిధానంలో మార్పులను గమనించి ,దానికి తగ్గా పరిస్కారం ఇప్పుడు కొత్తగా తీసుకుని రాబడిన “విద్య” విధానము చాలా అనుకూలముగా ఉంటుంది.అని నేను అనుకుంటున్నాను .

ఏ దేశానికైనా  ఆ దేశ ప్రజలే దేశ మానవ వనరులు 
పరిచిన విషయాలను పూర్తిగా అమలుచేయగలినప్పుడే. సి ఏదైనా మనము అనుభవపూర్వకంగా అవి ఎంతవరకూ సఫలీకృతం అవుతుందని తెలియాలంటే అందులో పొందులబస్ లో కూడా చిన్న తనము లో  ఉన్నప్పుడే వాళ్ళు ఉన్న ప్రాతీయ ప్రదేశాలు ,వాళ్ళ రాష్ట్రము, భాష, సంస్కృతి ,వాట్టియొక్క,ప్రాముఖ్యత ,ఇవి అన్నీకూడా

దృష్టిలో ఉంచుకోవాలిసిన అవసరము ఎంతైనా ఉంది .

ఇక భాష విషయానికి వస్తే ,100 % మాతృ భాషలోనే పిల్లలకి మంచిది అది ఎందుకో కూడా నేను ఇక్కడ తెలియజేస్తాను.ఇప్పుడు ఎడ్యుకేషన్ విధానములో కిడ్స్ ని త్రీ.ఇయర్స్ నుండి స్కూల్స్ జాయిన్ చేయుటకు ,అవకాశం లభించింది .అందరికి ఒకే విధానమైన సిలబస్ అంటున్నారు.గవర్నమెంట్ స్కూల్స్ అయిన,ప్రెవేట్ స్కూల్స్
అయినా.ఇది నిజముగా చాలా చాలా సంతోషించ వలిసిన విషయము .

మన రాష్ట్రములో ఇగ్లీష్ మీడియం లోనే ప్రాధిమిక విద్య అంటున్నారు.ఇంగ్లీష్ అన్నది ఒక భాష మాత్రమే ,దాని ద్వారా వర్డ్స్ యొక్క మీనింగ్స్ మాట్లాడడము అయితే వస్తుందేమోగాని, ఆ భాష విధానము నేర్పే వారికీ ,కూడా అంతటి పరిజ్జాణము ఉండాలి కదా; విద్య అన్నది ఏ ఒక్క రోజులోనో మారె వవస్థ కాదు నిరంతరమైన ప్రకియ ఇది రేపటి మానవవనరులు తయారుచేసే కార్యక్రమము
.
ఏ దేశానికైనను మానవనరులు పెంపెందించు కోవడం అన్నది ముందు చూపుతో అడుగువేయాలి.దీనికి కావలిసిన చెప్పగలిగిన సమర్డతా నాకు లేదు.దీనిలో ప్రావీణ్యత క్వాలిఫైడ్ అయినవారు సరి అయిన చూచనలు విద్యాపరంగా తెలిజేయవలిసి ఉంది.

దానిద్వారా మాత్రమే స్టూడెంట్స్ ఉన్నతి ఆధారపడి ఉన్నది అంటే మాత్రమూ ఇందులో అనుభవిజ్ఞులు బాగా మంచిది ఏదీ అన్నది తెలియజేయవలిసిన అవసరము ఇప్పుడు ఎంతైనా ఉన్నది .గవర్నమెంట్ స్కూల్స్ లో మాత్రము ముందుగా కావలిసిన టీచర్స్ తీసుకుని వారికీ ,స్టూడెంట్స్ కి సరి అయిన ఫెసిలిటీస్ ను సమకూర్చ వలిసిన అవసఖ్యత ఉంది .
ప్రతీ పేరెంట్ తమ పిల్లలు ప్రవర్తన ఎలావుండాలి అన్న అవగహన  
          ఇందులో పేరెంట్స్ కి కూడా బాగా శ్రద్ధ తీసుకోవాలిసిన విషయము ఏమిటి అంటే,ప్రతీ స్కూల్స్ లోని తమ పిల్లలు ఏమినేర్చుకుంటున్నారు ,అన్నది కన్నా వాళ్ళకి మంచిగా మాట్లాడే విధానము,తాము ఏమికోరుతున్నారో,తమ పిల్లలకి తెలియజేయవలిసిన భాద్యత ప్రతీ పేరెంట్ కి ఉన్నది అలా తెలియ జెసిన నాడు తాము కూడా చాలా జాగర్తగా మాట్లాడే తత్వాన్ని తాము అలవరచు కుంటారు పిల్లలుకూడా దాన్నే నేర్చుకుంటారు .ఇది ఒక నిరంతర జీవిత చక్రము .గురువు యొక్క పాత్ర 

         టీచర్స్ మీద చాలా బాధ్యత .ఉంది .ఈ భాద్యత ను ఇష్టపూర్వకము తీసుకుంటే ఎంత ఆనందము ఉంటుందో మాటలలో చెప్పలేము .దేవుడు మనిషి సృష్టి చేస్తే ,ఈ టీచర్స్ ఒక మట్టిలో ఉన్న మాణిక్యాలను ,ముందుగా గమనించ గల శక్తి టీచర్ కి మాత్రమే ఉంది.

విద్య మాత్రమే మనిషి కి 
 విద్య అంటే ,మనము ముందు గాఒక ఆలోచనతో మనకి మనము ఆలోచించుకొవాలిసిన అవసరం ఉంది .విద్య అనగానే ఒక డాక్టర్ ,ఒకఇంజీనీర్ ,ఒకకలెక్టర్, కాదు .విద్య అంటే మన కున్న మానవవనరులు ఏమిటి ,మనము ,మన సొసైటీ యొక్క అవసరాలు ఈ విద్య ఎంతవరకు తీర్చ గలుగుతుంది .ఇప్పుడుమనము చేయవలిసిన పని ఏమిటి అన్నప్రశ్నలు వేసుకుంటే అన్ని ప్రశ్నలుగానే ఉండిపోతున్నాయి
..
ఈ ఎడ్యుకేషన్ అన్నది ఏ ఒక్కరి వల్లనో మారదు. ఒక విద్యార్థి తన జీవితములో నిరంతర శ్రమతో 18 సం// రాలు దీనికి వెచ్చించ వలిసి ఉంటుంది .దానియొక్క మంచి ,చెడులు ముందుగా పేరెంట్స్ కి తెలియవలిసి ఉంటుంది. ఆ పేరెంట్స్ ఎవ్వరు తెలియజేయగలరు అంటే,వాళ్ళముందు తరములో పేరెంట్స్ తీసుకున్న నిర్ణయాలు ఎలాంటి ఫలితాలు ఇవ్వగలిగినాయి ,అన్నది ప్రతీ పేరెంట్ గ్రహించ వలిసిన అవసరము ఉంది.

విద్య అన్నది మనిషి యొక్క వేష భాషలపై పడకూడదు .విద్య మనిషికి దేశానికి ,రాష్ట్రాలకు ఉపయోగపడాలంటే దానిని పూర్తిగా ఫ్రీగా విద్యని ప్రతీ ఒక్కరు పొందగలగాలి.ప్రతీ వారికీ” విద్య ” అన్నది పొందగలిగితే , ఏ గవర్నమెంట్ కూడా ఉచితము ఏదిఇవ్వవలిసిన అవసరము ఉండదు .మన భారత దేశానికి ఒక ఉజ్వల శకానికి నాంది పలుకుతుంది.
ఇట్లు.
B .N .Mani

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *