Coronavirus India Today

Coronavirus India today

 

coronavirus India
coronavirus india precautions

మనము తీసుకొనే చిన్న చిన్న జాగర్తలు మనకు శ్రీ రామ రక్షా :-

coronavirus ఇండియా లో ముందుకన్నా ఎక్కువగా వ్యాప్తి చెందుంతుంది.coronavirus యొక్క పూర్తి వివరాలు తెలియనప్పుడు మనము అందరము చాలా భయం వలన భీతిని చెందియున్నాము .

ముందు జాగర్తలు 

కరోనా కోసము భీతిచెందేకన్నా ,మనము ఇప్పుడు ఏమిచేయాలి అని ప్రతీ ఒక్కరూతగు జాగర్తలు తీసుకోవాలిసిన అవసరము ఉంది .ఈ కరోనా కోసం ఏమితెలియనప్పుడు ఉన్న జాగర్తలు ,ప్రజలలో ఇప్పుడు కనిపించుటలేదు .సూచించిన పద్దతిలో ప్రతీ ఒక్కరూ కరోనా ఇంజక్షన్ తప్పని సరిగా తీసు కోవలిసి ఉన్నది .

ఇది ఏ ఒక్కరికో కోసం మోకాదు .ఆలా అని మనము కొన్ని జాగర్తలు తీసుకొని ఉంటే, మన తో పాటు మన ప్రక్కన వారు కూడా క్ష్మేమముగా ఉండడానికి అవకాశము ఉంటుంది.మన చిన్న అజాగర్తే ,రేపటి పెద్ద coronavirus వ్యాప్తికి బలాన్ని ఇస్తున్నాము.

coronavirus వ్యాప్తిని నిరోధించే కొన్ని చూచనలు :-

 

  1. ప్రతీ ఒక్కరూ,స్వయముగా కొన్ని నీమాలు పెట్టుకోండి .అందులో .మొదటిది అవసరమైతేనే ,బయటకు వెళ్ళండి.

2. వెళినప్రతీ సారి సోప్ తో చేతులు కాళ్ళు , మోకము శుభ్ర పరుచుకొని అప్పుడే మిగిలిన పని చేయండి.

3. బయటకు వెళ్లేవారు ఇంటికి వచ్చిన తరువాత తప్పని సరిగా “కళ్ళు ఉప్పునీటి తో ” గొంతును పుక్కలించాలి.ఈ ఒక్కటి మీరు పాటిస్తే ,60 % సేఫ్ఫ్ గాఉండగలుగుతారు.

4. ఏ మాత్రమూ అనుమానము కలిగిన భయము తో ఇంకా ఎక్కువ చేసుకోకండి.మొదటి జాగర్తలు తీసుకొని ,కొన్ని నీమాలు పాటిస్తే ,ఇది కూడా మామూలు గా నే తగ్గు తుంది.
5. దీనికి కావాలినది మానసిక భలం తోపాటు ,సరి అయినా ,అవగాహన అవసరం.అన్నిటికన్నా ముఖ్యము పరి శుభ్రమైన గాలినీరు ,breething ఎక్సరసైజ్ చేయటము

6. ,తాము వాడి వస్తువులు ఎవ్వరికి తగలకుండా ఉంచడము ,ముఖ్యము.

7. అల్లము .దాసిన చెక్క ,మిరియాలు, ధనియాలు ,కొద్దిగా పసుపు వేసి కాచిన కకాషాయము  ప్రతీ రోజు తీసుకోవాలిసి ఉంటుంది .

8. మరగ బెట్టిన నీటి లో కొద్దిగా యుకిలిప్ట్స్ ఆయిల్ వేసి ఆ నీటి తో ఆవిరి పట్టిన చాలా వరకూ ,నియంత్రణ చేయగలుగు తాము .

9.మరగ బెట్టి చల్లరిచిన నీటిని మాత్రమే వాడండి.

10. సాద్య మైనంత ఎక్కువనీటిని తీసుకోండి

ఈ కరోనా వ్యాప్తిని అరికట్టడము లో ప్రతీ ఒక్కరూ శ్రద్ద తో అవగాహన తో మెలగడము ఇప్పుడు చాలా అవసరము .

అందరి ఆయుష్షు ఆరోగ్యాలతో సుసంపన్నముగా మనము మన దేశానికి మార్గ దర్శనము అవుదాము .

ఇట్లు

B .N .Mani .

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *