Bharath Desh Bhavishith Mee pillala chethulalo-1

ఏ దేశ భవిషత్ అయినా వారి వారి దేశ పౌరులపైన ఆధారపడి ఉంటుంది.అందుకే ,మీ చేతిలో ఉన్న ఈ నాటి చిన్న చిన్న పిల్లలు రేపటి భారత్ దేశ్ భవిషత్ పై ఆధారపడి ఉంటుంది.

పేరెంట్స్ యొక్క భాద్యత

సంతానము ఏదైనా పేరెంట్స్ కి ఈ రోజుల్లో ఒకటే. అయితే వాళ్ళ నుతీర్చి దిద్దడానికి మనము తీసుకొనే నిర్ణయాలపై వాళ్ళ భవిషత్ ఆ ధారపడి ఉంటుంది ఇప్పటి  పరిస్టిస్తులలో  పిల్లల్ని  చదివించండి అని ఏమిచెప్కర్లేదు .ప్రతీ పేరెంట్స్ తమ పిల్లలు చదవాలని కోరుకుంటున్నారు .అయితే ,ఎంతో అమాయకముగా ,,మీ చెయ్యి పట్టుకుని నడిచే ఆబిడ్డలు మీకే కాదు ,రేపటి భారత్ దేశ భవితకు మూలస్తంభాలుగా  నిలిచేడి రేపటి పౌరులే నని మర్చి పోవద్దు.

దేశమంటే మట్టికాదు ,దేశ్ మంటే మనుషులోయ్  అని మన గురాజాడ అప్పారావు గారు ఎప్పుడో చెప్పారు అది నిజము  కావాలంటే ,మన చేతిలో ఉన్న ఈ నాటి చిన్నిపిల్లల్ని ,కుటుంభానికి ,రాష్ట్రానికి ,దేశానికి ఉపయోగ పడేటట్లుగా పెంచవలిసిన  భాద్యత కుటుంభము ,రాష్ట్రము ,దేశముపైన  కూడా ఉంటుంది.

టైము విలువ తెలుసుకోండి 

ఏమిఉంది అంటే ,చాలా ఉంది. ఈనాడు ప్రపంచాన్ని మనఅరచేతిలో ఉన్న మొబైల్ శాసిస్తుంది .ఉన్నతిని ,తెస్తుంది దాన్ని ఎలా యూజ్ చేస్తే అది మీకు అలా ఉపయోగపడుతుంది .

చిన్న బిడ్డ దగ్గరనుండి పెద్దలవరకు ఈ మొబైల్ చేతిలో ఉండవలిసిందే. ఏదైనా శ్రుతి మించితే , మించితే మంచింది కాదు .ముఖ్యముగా స్టూడెంట్స్ కి ఈ మొబైల్స్ ఈ కరోనా టైం లో ఇంకా ఎక్కువైనది.దీనిని కంట్రోల్ చేయడం చాలా , చాలా వసరము .

మొదట్లోనే మనము దానిని అవాయిడ్ చేలేకపోతే ,స్టూడెంట్స్ తమ అమూల్యమైన time ను కోల్పోవాలిసియు వస్తుంది.దీనిని ప్రతీ పేరెంట్స్ తెలుసుకోవాలిసి న ఆ వశ్యకత ఉంది

శృతి మించితే ఏదైనా అనర్డమే

.ఏది నిజము ఏదీ అబద్ధము తెలియని పరిస్టిస్తులలో మనము ఉన్నంతవరకు ,మనకు ,అన్ని సమస్యగా నే ఉంటుంది .దానికి సరిఅయిన పరిస్కారం తెలుసుకోన్నతరువాత ,మన నిర్ణయము తెలుస్తుంది .ముందుగా మన ఆలోచన సరళిలో ఏమైనా మార్పులు అవసరమా అని తమ తమ మనస్సుకి ఇచ్చే చూచనలతో మన మైండ్ కంట్రోల్ చేయవచ్చును అయితే అడి చిన్నతనము నుండి సాధన తో పిల్లలకు అలవాటు చేయవలిసి ఉంటుంది

ఇది  నిరంతర సాధన 

. ఇవి అన్ని నిరంతర సాధనతోనే అవుతుంది .ముఖ్యముగా పిల్లలు ఉన్న ఇంట్లో కొన్ని నిమాలు తప్పనిసరిగా పాటించవలిసినవి కొన్ని నిమాలు ఉన్నాయి :-

మంచి నిమాలు అని నోటితో చెప్పడము కాదు తప్పని సరిగా పెద్దలు అనుసరించి చూపాలి :-

పిల్లల ముందు చిన్నపనికే అలిసిపోయినట్లుగా ,మాట్లాడుతూ ,ఎదుటివారిని దూషించడం చేకూడదు:-

early మార్నింగ్ 5 గం //లకు ప్రతీ రోజు లేవడం ,ఆ తరువాత brushing తరువాత వారికంటూ ఒకప్లేస్ లో కేటాయించవలిసి అవసరము ఉంది ఏ ఒక్క రోజు దీనిని మార్చ కూడదు:-

చిన్నతనములో ఈ ఉక్క అలవాటు వాళ్ళకి జీవితములో ఒక అమూల్యమైన సంపద వారిచేతిలో పెట్టినట్లుగా మీరు తరువాత గ్రహించ గలుగుతారు.

పిల్లలు అందరు ఒక్కలా ఉండరు .కానీ ఎటువంటి వారిని అయినా, ఇంట్లో వారు తమ పిల్లలకి తమకు కావలిసినట్లు గా మారాలి అనుకుంటారు.కానీ వారు ఏమి కావాలి అనుకుంటున్నారు అన్నది ముందు తెలిసుకోవాలిసిన భాద్యత పేరెంట్స్ మీదనే ఉంది .
చిల్డ్రన్స్ 1st .std నుండి ,వారికీ కష్టబడి చదవడం కాదు ఇష్టబడి చదవడం నేర్పాలి ప్రతీ నిముషము ఆటలు,పాటలు, అన్నిటిని ,ఎడ్యుకేషన్ దృష్టిలో పెట్టుకొనే మన నిర్ణయాలు ఉండాలి.అప్పుడే వారికీ ఎడ్యుకేషన్ వారి జీవితము లో ఒక భాగం అని తెలుస్తుంది

ఈ రోజు లలో ప్రతీ పేరెంట్స్ తమ పిల్లలు చదవాలనికోరుకుంటున్నారు దానికి ఎలాంటి అనుమానము లేదు కానీ అందరు  అందరూ ఒక్కలా ఉండకపోడానికి  పరిసరాల తో పాటూగా వారిమనోభావాలను  ముందుగా ఆరోగ్యముగా ఉంచండి .

.అది అర్దిఘికముగా మీరు చేయించగలరో లేదో చూసుకోండి.డబ్బు విషయములో  కూడా తగుజాగర్తలు తీసుకోవడం తమ ఆర్థిక స్థితిగతులను మరిచి పరిగెడితే ,మీ జీవితాలు భారము ఔతాయి .ముందుగా ఒక ప్రణాళికగా పిల్లలకి ఒక రకమైన ఒరవడి నేర్పవలిసిన మొదటి భాద్యత మాత్రము కుటుంభానిదే .

దీనిపై మరల వచ్చేభాగములో చర్చింకుందాము .

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *