Schools Re Open

Re-Open After corona

 

కరోనా కారణముగా 

వన్ ఇయర్ అయ్యింది.పిల్లలు స్కూల్స్ వెళ్లి ,ఇందులో ఎవ్వరి తప్పులేదు ,కానీ స్టూడెంట్స్ మాత్రమూ చాలా విసుగుపోయారు.ఇంటీ లో వారికి వారిని భరించడం కూడాకస్టమ్ ఐయ్యింది.

ఇప్పుడు ఏమిచెయ్యాలి అని పేరెంట్స్ కి స్కూల్స్ కి ఈ సమయము ఒక సవాలుగా మిగిలింది. సాద్య మైనంత వరకూ ,ఈ సమయములో ఒకరికి ఒకరికి సహకారము బాగా అర్డము చేసుకుని పరిస్థితులకి అనుకూలముగా చేసుకున్నారు.

schools Reopen ఔతున్నాయి .ఇక మనము సబ్జెక్టు లోకి వద్దాము”.Bharath Bhavishth Meechetulone “వివరం ఇవ్వడం జరిగింది .

పేరెంట్స్ తమ పిల్లలని ఏ స్కూల్స్ మంచిది అన్నదానిపై ఇప్పుడు ఎక్కువ శ్రద్ధచూపుతారు.

స్కూల్స్ మంచి చెడులు పై పై హంగుల పైన ఉండదు .వారి వారి కార్య ధీచిత పై ఉంటుంది నిజానికి గవర్నమెంట్ స్కూల్స్ లో అందరూ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు.కానీ ప్రజలు ఎందుకు ప్రవేట్ స్కూల్స్ పై మక్కువ చూపుతారు?. అంటే ,అక్కడ జవాబి దరి తనము చాలా తక్కువ.వారి పిల్లలకు ఏమి కావాలి అని తెలియజేయ డానికి ఎవ్వరు బాధ్యత తీసుకోవడానికి ఎవ్వరికి అవకాశములు ఉండవు.

మెరుగైన వాతావరణము

అక్కడ లభించిన నాడు అందరి ద్రుష్టి గొవెర్న్మెంఅక్కడ వాతావరణము,మారినప్పుడు ,వారికీ కూడా మాటల్లో కాకుండా చేతల్లో అన్నివసతులు ,ట్స్ స్కూల్స్ పై పడుతుంది.

ఇప్పుడు education లో మార్పులు చేర్పులు చేస్తుంది మన భరత్ ప్రభుత్వము.అది అమలులోకి వస్తే ఇప్పటికన్నా, స్టూడెంట్స్ లో ఒక చైతేన్యము ,ఉజ్వల భవిషత్ ఉంటుందేమో చూడాలి

 

మన మానవ వనరులు

అలానే ,ఏ దేశమైన ఆ దేశ ప్రజలే ఆదేశ భలం.ఇప్పటికీ మనము సరి అయిన విద్య విధానినికి దూరముగా ఉన్నామేమో అనిపిస్తుంది.ఒక విద్యార్థి విద్య పూర్తి చేయడానికి 20 ఇయర్స్ పడుతుంది .వాళ్ళు పొందిన స్కిల్స్ మన కంట్రీ కి పూర్తిగా పొంది ఉంటె ,మన భరత్ దేశము ఇంకా అగ్ర గ్రామిగా ఉండేది. దీనిమీద అందరు ఆలోచించవలిసిన ఆవశ్యకత ఉంది

Schools పాఠాలతో వారి బాధ్యతలు .

ముఖ్యముగా స్కూల్స్ లో నేర్పవలిసినవి కొన్ని సిలబస్ లోనే సెంట్రల్ గవర్నమెంట్ మార్పులు ఇప్పుడు చేసింది గాబట్టి మార్పులు యొక్క ఫలితాలు ముందు ,ఎలా ఉంటాయి అన్నది .ఇంకొన్ని రోజులు వేచి చూడక తప్పదు.

,
అదే ప్రవేట్ స్కూల్స్ లో అయితే పేరెంట్స్ కి తమ పిల్లయొక్క మంచి చెడులు ,డిస్ప్లేయిన్స్ ,వారికీ ఎప్పటికి కప్పుడు తెలుసుకొనే అవకాసము ఉంది. ఉందుకే పేరెంట్స్ మోయలేని భారముగా ఉన్న ప్రవేట్ స్కూల్స్ నే ఇష్టపడడానికి మూల కారణము గా నేను భావిస్తున్నాను

విద్య అన్నది ప్రతీ ఒక్కరి కి ప్రాధిమిక హక్కు 

స్కూల్స్ మరల తెరుచుకున్నాయి గాబట్టి ,చదువు యొక్క విలువలు ఇప్పుడు  పత్యేకంగా చెప్పవలిసిన అవసరము లేదు.మీ చేతులలో ఉన్న చిన్నారులను స్కూల్స్ కి పంపండి .రేపటి భవిషత్ కి పునాదులు వేయండి .

స్కూల్స్ ప్రవేట్ or గవర్నమెంట్ స్కూల్స్ అన్నది ముఖ్యం కాదు .విద్య అన్నది అందరికి కనీస అవసరంలో ముఖ్యమైనది .ఈ విద్య అందరికి చేరాలంటే ,ఏ ఒక్కరివల్లో అయ్యే పని కాదు.విద్య అంటే బాగా చదివిన తరువాత ,విదేశాలకు వెళ్లి అక్కడివారికి తమ స్కిల్స్ ను ఉపయోగించుట వలన ఆ స్కిల్స్ భరత్ దేశము ఎంతో మానవ వనరులను,కోల్పోతుంది .దీనికి విదేశాలు అంటే ప్రజలలో ఎక్కువగా అది ఏదోఒక గొప్ప అన్నట్లు .భావన ఉంది అది చాలా తప్పు .

పేరెంట్స్రేమీ పిల్లల భావిషిత్నుఈరోజునే

ఎక్కడికో వెళ్లి ,మనపిల్లలు అక్కడ చదివే కన్నా అక్కడ ఉన్న యూవర్శిటీస్ ఇక్కడకు వస్తయ్యి అంటున్నారు.ఆ విషయము అందరము చాలా ఆనదించవలిసిన విషయము.

.దీనికి పేరెంట్స్ లోని తమ పిల్లాన్నివిద్య నేర్చు కొనుటకు మాత్రమే విదేశాలకు కు పంపాలి .అంతే గానీ, తమ చిల్డ్రన్ forein country లో ఉండడం తాము ఒంటరిగా ఉండిపోతున్నారు.ఇది ముందుగానే పేరెంట్స్ గ్రహిస్తే ,తరువాత భాద పడే అవసరము ఉండదు

.రాబోయే  రోజులులో అంతా మంచేజరగాలని

అయితే పిల్లపై భారము లేకుండా చూడలిసిన భాద్యత ఎంతవుందో, ఆపిల్లలు మీ కుటుంబానికి  ,రాష్ట్రానికి , దేశానికి, ఉపయోగపడేటట్లు ,చిల్డ్రన్ పెరిగితే ,దానికి తగ్గా అనుకూలమైన వాతావరణము ,సిలబస్ పరిస్థితులు ,Governments , parents , చిల్డ్రన్స్ కి భవిషిత్ కి అనుకూలం గా ఉండాలి .అందుకు  అనుకూలమైన  ముఖ్యముగా సామాజిక మార్పులు కూడా చాలా అవసరము .

 

ఇట్లు

B.N.Mani

 

 

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *