The Union Cabinet has approved the New Education Policy

Complete explain 5+3+3+4

The Union Cabinet has approved the

NEW EDUCATION POLICY RULE -2020

మనము ముందు గానే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ రూల్ -2020 నాకు తెలిసినంతవకు వివరించాను .మఱల మీకు ఒక సారిగుర్తు చేయడానికి కులుప్తంగా ఇక్కడవివరిస్తాను.

ఇప్పుడు The Union Cabinet has approved the Education policy-2020

లాస్ట్ వన్ అయిన4.Years కోసం .

ఈ కోర్స్ లో 5 +3 +3 +4 కోర్స్ లో ఎలా ఉంటాయి అన్నది ముందుగానే తెలియజేశాను. ఇప్పుడుఎందులో లాస్ట్ వన్ అయిన హయ్యర్ హైస్కూల్ కి సంభందించిన నాలుగు సం //రాలు లో వయస్సు 14to 18 .ఉంటుంది ఇందులొ వారికీ కావలిసిన పరిజ్ఞానము చిన్నతరగతి లోనే పొంది ఉండుటచే ,వారు ఏమికావాలి అన్నది వారికీ అవగాహనా ఉంటుంది .లాస్ట్ హయ్యర్ ఎడ్యుకేషన్ లో ఈ ఫోర్ ఇయర్స్ లో 9th , 10 th ,11th ,12th క్లాస్లు గా పేర్కొనడం జరిగింది .
చలా చలా సం //రాలు తరువాత అంటే 34 సం //రాలు తరువాత ఈ మార్పులు అందరి కి ఆమోదం పొందేవిధంగానే ఉన్నాడని పలు విద్యావేత్తలు ప్రసశంసలు పొందుట ఇందుకు నిదర్శనము .ఇందులొ ఇంటర్మీడియట్ ఇకమీదట ఉండదు .మొత్తము ఎడ్యుకేషన్ ఒకేవిధానము వలన మనకు కావలిసిన సబ్జెక్టు ఎంచుకొనే విధానము ,ఎక్కడా స్టూడెంట్ విద్యా సం //రము,వేస్ట్ కాకుండా చేయడము ,అవిఅన్నీ అందరికి సంతోషము కలిగించిన విషయాలు .

డిగ్రీ కోర్స్  లో  మార్పులు చేర్పులు

 

ఈ విద్యావిధానంలో 12th పాస్ అయిన తరువాత ఇప్పుడు త్రి ఇయర్స్ ఉన్న డిగ్రీ కౌర్న్స్ ని ఫోర్ ఇయర్స్ చేయడము జరిగింది .వారికీ నచ్చిన కోర్స్ లో జాయిన్ అయ్యి తరువాత వారికీ ఆ సబ్జెక్టు నచ్చకపోతే ,నెక్ట్ ఇయర్ వారికీ నచ్చిన సబ్జెక్టు లో జాయిన్ అయ్యే అవకాసమ్ అన్నది చలా మెచ్చదగ్గది .

ఈ మార్పులు అన్ని మంచిగా  అమలు జరిగితే 

 

దీని ద్వారా చదువు అన్నదానికి ,వారు వారు చాదువు పూర్తి అయిన నాటికి ఎదో ఒక దానిలో ప్రావీణ్యత పొందటం మాత్రమూ ఇందులొ పొందుపరుచుట మనము ఏమికావాలో వారికీ తెలియటం ఏవి అన్ని మంచి విషయాలుగానే ఉన్నాయి .

మన దేశము  కూడా విదేశాల students  కి ఆకర్షించుట

మన విదేశాలకు వెళ్లి నట్లుగానే బయటదేశాల యూనివర్సిటీ ఇక్కడ ఏర్పాటు అన్నది కూడా మంచి విషయమే .

ఇవి అన్ని అమలు లోకి వచ్చినతరువాత మన భారత దేశము రేపటి భావితరాలకు ఒక నూతన క్రాంతిని భరత్ యొక్క ఒక బలమైన శక్తిగా 2030 శక్తి గా రూపొందుటలో ఎలాంటిఅనుమానము లేదు .జై హింద్ ,జై భరత్

ఇదే విషయాన్ని  ఈ అమ్మాయి మాటలలో విందాము

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *