vidya ante emiti

విద్యా అంటే ఏమిటి ?  

 

నేటి విద్య కోసం మాత్రమే మనము ఇక్కడ మాట్లాడితే బాగుంటుంది .ఎందుకంటే, విద్య కోసం ,మనము పూర్వాపరాలు తరచిచూసిన దానిని మనము ఒక అవగహన గా తీసుకొని ముందు తరాలకు విద్య ద్వారా స్టూడెంట్స్  ను    మన దేశ అవసరాలకు అనుగుణముగా తీర్చి దిద్దాలి . అప్పుడే ,మన దేశ భవషిత్ కూడా మార్చ గల శక్తి గలది విద్య .అయితే ఇది అందరికి ఎందుకు అందకుండా పోతుంది ?

విద్య అంటే దేశం యొక్క వనరులును ముందు చూపుతో  ఎలా వినియోగించాలి ,దేశ కాల  పరిస్టిస్తుల  అనుకూలముగా మార్పులు,చేర్పులు చేయుట & తెలుపుట .

మనవ   వనరులు 

మన స్వంతంత్రము వచ్చిన చాలాచాలా సం// రాలు అయ్యింది .ఎన్ని రోజులు మన విద్య అంటే అక్షర జ్ఞానము మాత్రమే .విద్య తో పాటు,పలు విధానాలుగా మానవ వనరులను ఉపయోగము ఎలా అన్నది పరిశోదించ వలసి ఉన్నది .
మనము అన్ని దేశాలకంటే కష్టంచి ,పనిచేసే ఎవ్వరికి తీసిపోని శక్తి సామర్ధ్యాలు ఉన్నయ్యి ఆ మానవ వనరులును ఎలా ఉపయోగించాలి అన్నది ముఖ్య ప్రశ్న .

దీని కి కావలిసినది ప్రణాళికా బద్ద మైన సిలబస్ . ఆ సిలబస్ ను అందరూ ఆమోదయోగ్యమైన విద్య కావలిసిన ఆవశ్యకత ఉంది..దీని అమలు అంత సులువు అయినదిగా నేను అనుకోవడం లేదు. కానీ ప్రతీ సమస్యకు ఒక పరిష్కారము ఉన్నట్లు గానే ,దీనికి ఒక పరిష్కారము ఉంది .అదే మన దేశ్ భక్తి భావన.

ఇప్పుడు విద్య విధానములో  జాతీయ భావము 

 

మనము గేమ్స్ లో ఆ భావన చూస్తాము .ఎందుకు అంటే ,మనమంతా భారతీయత భావము తో మన దేశము జెండా తో ఏ ఆటలు ఆడుతున్నా ,, ఇతర దేశాలకన్నా మన జట్టు గెలవాలని కోరు కుంటాము .అందులో స్వర్డము ఉండదు. దేశాయిత భావన మాత్రమే. పిల్లలు ,పెద్దలు ఎలాంటి భేద భావము లేకుండా ఆనందకరణమైన సంతోషాన్ని అందరిలో అప్పుడే చూడగలుగుతాము. అదేభావము మన విద్య వ్యవస్థ పై తీసుకు రాగలిగితే ,మనదేశము ప్రపంచములోనే అగ్రగామిగా నిలబడుతుంది .

మనది దేశము  భిన్నత్వం లో ఏకత్వవము 

 

మన దేశము వ్యవసాయ ప్రధానమైనడి . ఏ రాష్ట్రములోనైనను ఉమ్మడి కుటుంభాలు ఆ ఇంటి పెద్ద కుమారుడు తండ్రి తరువాత ఇంటి పెద్ద గా వ్యవరించడం జరుగుంతుంది. ఆ కుటుంబము యొక్క వృత్తిని బట్టి వారి సంతతి అదేవృత్తి అనుసంధానము జరిగేది. అందుచేతనే, వారి యొక్క వృత్తిని బట్టి వారియొక్క కులాలు వర్గాలు అన్నవి ఏర్పడి ఉన్నాయి అన్నది ఇది సమాజము యొక్క శ్రయస్సు కై మన దేశములో మన పూర్వికులు ఏర్పాటు చేసిన కులవృత్తి బట్టి  వారి సంతతి కూడా వారి వారి యొక్క ప్రావీణ్యత ,నిజాయతీని, అన్ని కూడా కులము పరంగాను ,వృత్తి పరము గాను ,నిర్ణయించ బడినట్లుగా కనిపింస్తోంది .

 

ముఖ్యముగా మనము ఇక్కడ  చేర్చచించేది  ఎప్పటికప్పుడు అప్పటి దేశ కాల పరిస్టిస్తుల అనుకూలముగా ,    ఫ్యూచర్ 20సం //రాల  తరువాత మన దేశానికి  కావాలిసి న అవసరాలను ముందుగానే విద్యా వేత్తలు అవఘహనకు వచ్చి ఉండాలి.

అన్ని దృష్టిలో ఉంచుకొని మన  అందరము ఇప్పటినుండి మనిషికి కావలిసిన  తిండి, బట్ట, ఇల్లు  ,అన్నిటిని సమకూర్చుకోగల శక్తిని ,యుక్తిని ,దేశ అభివృద్ధిని కాంకాంక్షించే ప్రతీ ఒక్కరూ ,విద్యను ఎలా  ఉపయోగించాలి అన్నది .మన మానవ వనరులను ఎలా సద్వినియోగపరచాలి ,అన్నది విద్య అన్నది ఒక్క అక్షర జ్ఞానం మాత్రమే కాదు ఎవ్వరు ఏమిపని చేసిన అందులో ఇంకా అభివృద్ధి కి ,దానికి కావలిసిన స్కిల్స్ ను మన syllabus లో పోందుపరచాలి .

 

ఎవ్వరు కూడా విద్య పూర్తి అయినా తరువాత వారు ఏమిచేయాలి అన్నది ,పూర్తిగా సరి అయిన  అవగాహనకు  ,మరియు  విద్యకు ప్రాముఖ్యత ,మనదేశ అవసరాలను మనమే ,మనదేశములోనే తాయారు చేసే శక్తీ ,సామర్ధ్యాలు మన ముందుతరాలకు ఏర్పడుతాయి .

మిగిలిన విషయాలు తరువాత చర్చిద్దాము.

 

vidya ante amiti

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *